నాస్తిక హేతువాదులకు బైబిలును విమర్శించే హక్కు లేదా?

  • Main
  • నాస్తిక హేతువాదులకు బైబిలును విమర్శించే...

నాస్తిక హేతువాదులకు బైబిలును విమర్శించే హక్కు లేదా?

Penmetsa Subbaraju
你有多喜歡這本書?
文件的質量如何?
下載本書進行質量評估
下載文件的質量如何?
పెన్మెత్స సుబ్బరాజు గారు నాస్తికులు. గత 35 సంవత్సరాలుగా బైబుల్ మీదా పరిశోధన చేస్తున్నారు. నేడు క్రైస్తవ పాస్టర్లు తామే భారతీయులకు నాగరికత, విజ్ఞానము నేర్పినట్లు కోతలు కోస్తుంటారు. నిజానికి రోమన్ క్యాథలిక్ చర్చి బైబుల్ ను అడ్డం పెట్టుకొని మధ్యయుగాల్లో యూరప్ లో సాగించిన దురాగతాలు అన్ని ఇన్ని కావు. Giordano Bruno ని భూమి కేంద్రంగాలేదు అన్నందుకు  రోమ్ వీధుల్లో తగలబెట్టింది. గెలీలియో, కోపర్నికస్ లను జీవితాంతం ఇబ్బందులు పెట్టింది. ఇంకా బైబుల్ లో బానిసత్వాన్ని అడ్డం పెట్టుకొని బ్రిటిష్ వాళ్లు ఆఫ్రికాలో బానిసత్వాన్ని కొనసాగించింది. బైబుల్ లో బానిసత్వం, నరబలులు, జంతు బలులు,ఇతర మతాల పట్ల ద్వేషం, స్త్రీలపై వివక్ష ఇంకా ఇలాంటివి ఎన్నో బైబుల్ లో ఉన్నాయి. ప్రస్తుతం క్రైస్తవం గురించి చర్చ సాగుతోంది గనుక , బైబిలు-క్రైస్తవంపై  పెన్మెత్స సుబ్బరాజు గారు రాసిన పుస్తకాల జాబితా దిగువ ఇస్తున్నాను.
1.నా పరిశీలనలో బైబిలు (రూ.100)
2.బైబిలు దేవుడి ఆటకట్టు (రూ.30)
3.బైబిలు ఏమంతున్నది? (రూ.40)
4.బైబిలు దర్శిని (పునర్ముద్రణ లో ఉంది)
5.బైబిలంటే ఇదే! (రూ.150)
6.క్రైస్తవ దర్శిని (రూ.150)
పుస్తకాలు కావలసిన వారు సుబ్బరాజు గారి fb లో సంప్రదించండి.
https://www.facebook.com/subbaraju.penmetsa.5872
年:
2022
語言:
telugu
頁數:
256
文件:
PDF, 2.11 MB
IPFS:
CID , CID Blake2b
telugu, 2022
下載 (pdf, 2.11 MB)
轉換進行中
轉換為 失敗

最常見的術語